RED EYE Media
RED EYE Media
  • 23
  • 1 808 050

Відео

GORETI VENKANNA V/S MITTAPELLY SURENDAR | RED EYE MEDIA
Переглядів 329 тис.Рік тому
Mittapelly Surendar inappropriate comments on Goreti Venkanna | Venkanna answered in his own way with songs
GORETI VENKANNA SONG ON RAMA | ఆ రాముడు వేరు - మా రాముడు వేరు | గోరేటి వెంకన్న రాముని పాట | RED EYE
Переглядів 48 тис.Рік тому
GORETI VENKANNA SONG ON RAMAVATHAR | ఆ రాముడు వేరు - మా రాముడు వేరు | గోరేటి వెంకన్న రాముని పాట
GORETI VENKANNA NEW SONG | కేంద్రం పాలనపై గోరేటి వెంకన్న నిప్పుల పాట | POTETHINA PATA | DR.PASUNOORI
Переглядів 126 тис.Рік тому
Goreti Venkanna New Song On Central Govt Policies, Privatization. Warning to Dalith and All Indians
Trs Senior Leader Rajaiah Yadav Interview | TRS | Red Eye Media
Переглядів 9892 роки тому
Trs Senior Leader Rajaiah Yadav Interview | TRS | Red Eye Media
Oho Raithanna Oho Raithanna Song | Farmers Song | Arunodaya Naganna | Red Eye Media Productions
Переглядів 2,3 тис.3 роки тому
Oho Raithanna Oho Raithanna.. Nelane Elali Levara Raithanna Song by Arunodaya Naganna
RAVANA LEVARA RAVVA DHOOLI SONG | Arunodaya Naganna | Red Eye Media Productions
Переглядів 4,3 тис.3 роки тому
RAVANA LEVARA RAVVA DHOOLI SONG By Arunodaya Naganna.
CHIKAGO NAGARANA SONG | Arunodaya Naganna
Переглядів 61 тис.3 роки тому
CHIKAGO NAGARANA SONG By Arunodaya Naganna
AMARUDA KOMURAM BHEEM SONG | Arunodaya Naganna
Переглядів 5 тис.3 роки тому
AMARUDA KOMURAM BHEEM SONG By Arunodaya Naganna
AGADU AGADU AKALI PORU AGADU SONG | Arunodaya Naganna Songs
Переглядів 9753 роки тому
AGADU AGADU AKALI PORU AGADU SONG by Arunodaya Naganna
MAIL Movie Director Uday Gurrala Interview | Dr.Pasunoori Ravinder | Aha Video | Red Eye Media
Переглядів 2,6 тис.3 роки тому
Super hit movie Mail Director Uday Gurrala exclusive Interview With Dr.Pasunoori Ravinder, Kendra Sahithya Yuva Puraskara Graheetha. This interview fulfill With Mail Movie Making, Behind movie stories and Aha video.
Promo | Mail Movie Director Interview | Uday Gurrala | Dr.Pasunoori Ravinder | Aha| Red Eye Media
Переглядів 4973 роки тому
The Great Telangana Movie Mail Director Uday Gurrala With Dr.Pasunoori Ravinder. Interview fulfill with greatest experiences of Telangana culture and telugu movie industry. Please wait for full vedio
Arunodaya Naganna Interview with all his greatest legendary songs| Naganna Songs | Red Eye Media
Переглядів 94 тис.3 роки тому
The Great legendary, Revolutionary Singer Arunodaya Naganna Interview about his life fulfilled with Greatest Songs and tragedy of Under Ground life. Naganna well known singer for Red songs, Revolutionary songs, Naxalbary Songs, Arunodaya Samskrithika Samakhya songs. First time in history Naganna Share our Screen with His Wife and Son. Naganna Wife also singer and agitater. Son Ajay Also a Singe...
Red Eye Media Productions Company Logo and Title
Переглядів 2283 роки тому
Red Eye Media Productions Company Logo and Title
కొమ్మలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నదీ పాట | KOMMALALLO KOILAMMA SONG | GIDDE RAM NARSAIAH
Переглядів 330 тис.11 років тому
కొమ్మలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నదీ పాట | KOMMALALLO KOILAMMA SONG | GIDDE RAM NARSAIAH
సారా సారమ్మ సారా పాట | Sara Saramma Sara Song | Gidde Rama Narsaiah | Red Eye Media
Переглядів 8 тис.11 років тому
సారా సారమ్మ సారా పాట | Sara Saramma Sara Song | Gidde Rama Narsaiah | Red Eye Media
తెలంగాణ అమ్మ పాట | Telangana Amma Song | Gidde Rama Narsaiah | Red Eye Media
Переглядів 75 тис.11 років тому
తెలంగాణ అమ్మ పాట | Telangana Amma Song | Gidde Rama Narsaiah | Red Eye Media
అమరవీరుల ఉయ్యాలా పాట | Telangana Amara Veeruala Uyyala Pata | Singer Ranjith | Red Eye Media
Переглядів 17 тис.11 років тому
అమరవీరుల ఉయ్యాలా పాట | Telangana Amara Veeruala Uyyala Pata | Singer Ranjith | Red Eye Media
తెలంగాణ పల్లెలల్లో పొద్దు పొడిసెనో | జయ శంకర్ సార్ పాట | Jaya Shankar Song | Singer Ranjith | RedEye
Переглядів 16 тис.11 років тому
తెలంగాణ పల్లెలల్లో పొద్దు పొడిసెనో | జయ శంకర్ సార్ పాట | Jaya Shankar Song | Singer Ranjith | RedEye
నా జిల్లా వరంగల్లు పాట | Na Jilla Warangal Song | Gidde Rama Narsaiah | Red Eye Media
Переглядів 548 тис.11 років тому
నా జిల్లా వరంగల్లు పాట | Na Jilla Warangal Song | Gidde Rama Narsaiah | Red Eye Media
తంగేడు చెట్లకింద ఈర నాగమ్మో పాట | Thangedu Chetla kinda Veera Nagamma Song | Singer Ranjith
Переглядів 17 тис.11 років тому
తంగేడు చెట్లకింద ఈర నాగమ్మో పాట | Thangedu Chetla kinda Veera Nagamma Song | Singer Ranjith
ఏమిరా పిలగా ఎలమందా పాట | Emira Pilaga Elamanda Song | Gidde Rama Narsaiah | Red Eye Media
Переглядів 8 тис.11 років тому
ఏమిరా పిలగా ఎలమందా పాట | Emira Pilaga Elamanda Song | Gidde Rama Narsaiah | Red Eye Media

КОМЕНТАРІ

  • @pavankumarthanniru6415
    @pavankumarthanniru6415 Місяць тому

    Super song anna really super annya

  • @KakelliSymon
    @KakelliSymon Місяць тому

    మిట్టపల్లి గోరేటి వెంకన్నను అట్లా సంబోధిస్తూ మాట్లాడం మరియాద కాదు నిన్ను నువ్వు తగ్గించుకోకు ఆయన అభిమానులు గా బాదపడెపని ఇంకో సారీచేయకూ కాకెలి సైమన్

  • @KOYAGONDI_EDITS
    @KOYAGONDI_EDITS Місяць тому

    👌👌👌Thanks Arunodaya Naganna Sir Garu🙏🙏🙏

  • @excellentreddeiah4654
    @excellentreddeiah4654 2 місяці тому

    Jai sree Ram

  • @PraveenNavanoor
    @PraveenNavanoor 2 місяці тому

    Nuvvemm maatladuthunnaavvv 😂

  • @kamojuanil3092
    @kamojuanil3092 3 місяці тому

    తాటకి ఆడదే అయినా ఆమె ఒక రాక్షషి, నరులను బక్షించే రాక్షసులను చంపడం రాజు గా రాముడి కర్తవ్యం, రాముడిని ఒకే కోణంలో ఒకే ఆలోచనతో ఆలోచిస్తే ఇలాంటి పాటలే వొస్తాయ్, సీతమ్మ ను తీసుకుపోవడమే తప్పుగా ముట్టు కోలేదు పట్టుకోలేదు ఏంది, మీ ఇంటి ఆడపడుచులను తుసుకుపోతే ముట్టుకోను పట్టుకొను gani నా ఇంట్లనే ఉంచుకుంటా అన్నట్టు వుంది అలా అంటే ని రియాక్షన్ ఏంటి, నలుగురు నవ్వుతున్నారు అని ఇంకా హేళన చేస్తూ పాడటం కాదు పాట అంటే ఏది ఏమైనా గోరేటి వెంకన్న స్వార్ధ పరుడు ఎక్కడ సందు దొరికితే అందులోకి దూరి ఆ సందుకు భజన చెయ్యడం అయన పని

    • @jillabalraj4892
      @jillabalraj4892 2 місяці тому

      రామాయణం చదివితే తెలుస్తుంది కానీ చరిత్ర నుంచి వచ్చే మంచిని సమొజానికో తెలిౠమంచిది

    • @mahesh3599
      @mahesh3599 21 день тому

      Champaledu mukku chevulu kosesadu

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 4 місяці тому

    Ayya goreti garu apu nevu sree ram swamy ni avamanichau

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 4 місяці тому

    Jai sree ram

  • @kunchambikshamaiah
    @kunchambikshamaiah 4 місяці тому

    Sri ramidini thittithe kandlu pothay ra

  • @mahamahesh1875
    @mahamahesh1875 4 місяці тому

    ముక్కలైనా... నా జిల్లా వరంగల్😢😢😢

  • @dumpalavijaykumar9827
    @dumpalavijaykumar9827 4 місяці тому

    ఒరేయి గొరెంటి నీవూ అవకాశ వాడివి నీది ఒక బతు.........,.........

  • @goutamreddy7978
    @goutamreddy7978 4 місяці тому

    Nuvvu enta vaagina ninnu KCR gadila banisa kukka laage chustaru public. Edupu chaalu . Chachipo tondaraga😂😂😂

  • @Badrith1234
    @Badrith1234 4 місяці тому

    11 years old.... I am still listening....😀👌👍✌️🙏

  • @anuradhav8943
    @anuradhav8943 4 місяці тому

    Good

  • @maddelachennaiah
    @maddelachennaiah 5 місяців тому

    👌🤝👍🙏

  • @jagannathreddy7996
    @jagannathreddy7996 5 місяців тому

    I felt ur knowledge person, but ur ignorant person, you need a Guru. Don't criticise Lord Rama or else you have to undergo great problem. Hanuman won't spare you, becareful.

  • @undrathiraviteja7514
    @undrathiraviteja7514 5 місяців тому

    🥺🥺🥺🥺🥺🥺🙏🏻

  • @eswardatti1760
    @eswardatti1760 5 місяців тому

    Jai venkanna

  • @PranayVirat-18
    @PranayVirat-18 5 місяців тому

    పాట అర్దం కాక వెంకన్నను తిడుతున్నారు😂😂😂off knowledge na kodukulu 😂😂😂

  • @bheemeshmuni9239
    @bheemeshmuni9239 5 місяців тому

    Half knowledge... Giving wrong statement through his songs I agree upto 90's there was a discrimination about lower caste But now everyone is equal and it's not good to carry forward his half knowledge and spread hatred in people MS dhoni ,kapildev both are from lower caste but we see them as a great captains of India .. Ms dhoni ,Kapil Dev never show caste basis statements.... Better Stop making your own ideology on songs Now a days everyone know that there is equal rights in gender ,caste etc It's time to Switch off your radio

  • @india9599
    @india9599 6 місяців тому

    Hossum sir🎉

  • @nandisiva1430
    @nandisiva1430 6 місяців тому

    full song petu

  • @kkrishna3116
    @kkrishna3116 8 місяців тому

    అన్న.పాటలకు.విలువలేకుంట.పోయింది.మీ.వల్ల

  • @odelubandi9637
    @odelubandi9637 8 місяців тому

    Stete.lo.bhulu.amavacha.donga.venkanna

  • @sammulalmood3902
    @sammulalmood3902 8 місяців тому

    సూపర్ సాంగ్ అన్న

  • @pavanvanicherla265
    @pavanvanicherla265 9 місяців тому

    ఒక స్థాయి వచ్చినాక ప్రభుత్వ పక్షపాతులు అయిపోతారు. ‌

  • @Sankarguruji007-ll1td
    @Sankarguruji007-ll1td 9 місяців тому

    అరేయ్ గోరేటి వెంకన్న నీ పాటలు వింటే చాలా ఆనందంగా ఉండేది మాకు చిన్నప్పటి నుంచి బాగా ఆనందం గుడికి లంజా కొడకా లంజా కొడకా దేవుడి గుడి లంజా కొడకా లంజా కొడకా నువ్వు త్వరగా ఆరు నెలలు చచ్చిపోతా చూడు నువ్వు ఆన్లైన్లో సచ్చిపో పోయిన కూడా నీకు పచ్చివాసన వస్తుంది కచ్చితంగా

  • @Sankarguruji007-ll1td
    @Sankarguruji007-ll1td 9 місяців тому

    భగవంతుడు నీకు ఇచ్చిన వారం కొత్త ముందు నెలలు ఉంటావు నువ్వు ఎక్కువ బతకలేవురా పొరపాటు రాముడు రాము నుంచి మాటతో లంజా కొడకా లంజా కొడకా లంజా కొడకా

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 9 місяців тому

    Dari thappina venkanna.

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 9 місяців тому

    గోరేటి వెంకన్న నువ్వు ప్రభుత్వానికి వత్తాసు.....

  • @Maheshmansi88
    @Maheshmansi88 9 місяців тому

    👌👌marpu modalu aindi

  • @user-hm3jr5uj1e
    @user-hm3jr5uj1e 10 місяців тому

    Super

  • @toarise8611
    @toarise8611 10 місяців тому

    Vyaktulanu vimarshinchoddu but criticize government n all social evils

  • @anilraz6614
    @anilraz6614 10 місяців тому

    Jai shree ram🚩

  • @user-jb2ul4us4r
    @user-jb2ul4us4r 10 місяців тому

    Dora ki bane longipoindu mari

  • @user-jb2ul4us4r
    @user-jb2ul4us4r 10 місяців тому

    Jara telangana ni ammetonni kuda adgu...appudu ni mata ki viluva...

  • @anand5223
    @anand5223 10 місяців тому

    Kalvakuntla venkanna 😂😂😂

  • @harishborakunta9355
    @harishborakunta9355 10 місяців тому

    Goreti chesina thappenti

  • @MANIKANTA-bg6qs
    @MANIKANTA-bg6qs 10 місяців тому

    Mittapalli surendar anna NV GoVt ki vyathitekanga gattiga yepud raasinavey paatalu? CBN YSR lanatollane Goreti venkanna gari chedugudu adindu paata tho... Goreti venkanna gariki thitte Right eda yevadiki ledu Adigithe Gaddaranna matram ye

  • @kchandhukchandhu8891
    @kchandhukchandhu8891 10 місяців тому

    ore baabu patalu veru కవిత్వం వేరు ఆయన బలవంతంగా rayaledu ఆయన మనసు కరిగిన ప్రతి సారి ఎదో ఒక పాట కానీ కవిత్వం కానీ వస్తుంది.. అది కవి లక్షణం మీరు రాయాలి రాయాలి అని అడుగుతే మి కొరకు రాస్తే అది జస్ట్ కమర్షియల్ ithadhi కానీ మనుషుల మనసుకు తాకదు.. అలా తాకే టైం వచ్చినప్పుడు ఆయనే వచ్చి తాకిస్తడు ఒక కవిని ఎవడు గిరి గీసి అపలెడు మాకు ఎప్పటికీ గోరటి పాట అంటే అమ్మ అనురాగం కలిపి తిన్న పాల బువ్వ కమ్మధనంగానే ఉండాలి అని కోరుకుంటున్నాం

  • @arruriupendar3756
    @arruriupendar3756 10 місяців тому

    Mittapalli ki gudha paguluthadhi

  • @msantoshsweet...
    @msantoshsweet... 10 місяців тому

    Goreti venkannani..thittadam currect kadu....

  • @Jaya.55677
    @Jaya.55677 10 місяців тому

    Super anna mittapalli surendaranna jai bheem

  • @kindintiwilson1084
    @kindintiwilson1084 10 місяців тому

    నీకు MLC ఇచ్చినారు గదరా.... సింగు ఉండాలి లంజాకొడకా

  • @MathsMagics003
    @MathsMagics003 10 місяців тому

    వెంకన్న గారి పాటల తూటా, ఉత్తరాది ఆధిపత్యం - ఫాసిస్టు కార్పోరేట్లను, అబద్ధ, మతకల్లోల రాక్షస ప్రభుత్వాలను, కూకటివేళ్లతో కూలగొడుతుందని నమ్ముతూ జై భీమ్, జైజై పూలే, జయహో వెంకన్న

    • @adepuramesh-sr2hb
      @adepuramesh-sr2hb 8 місяців тому

      బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని రీఫామ్స్..... గమనించగలరు

  • @samasyasamasya2624
    @samasyasamasya2624 10 місяців тому

    Mittapalli anna correct chepppadu

  • @samasyasamasya2624
    @samasyasamasya2624 10 місяців тому

    Ande Sri anna kanna thopu evadu ledu

  • @satyanaryananammula6046
    @satyanaryananammula6046 11 місяців тому

    వెంకన్న అయిపాయే నువ్వు దొరకు అమ్ముడుపోతివి. లావు బాగా అయినవు, దొర తిండి బాగా వంటబట్టింది.

  • @venkataswamyc4130
    @venkataswamyc4130 11 місяців тому

    అన్న గోరేటి వెంకన్న, నాకు తెలిసి ఒక నన్నయ, తిక్కన, శ్రీనాథుడు గురజాడ, శ్రీ శ్రీ, దాశరథి మొదలగు వారి కంటే ఏ మాత్రం తీసిపోడు. మన అందరి లక్ష్యం రాజకీయ పదవులు పొందడం. అలాంటి గొప్ప వ్యక్తి ఒక ఎమ్మెల్సీ అయితే తప్పేంటి. అప్డేట్ అయితే మంచిదే కదా.

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 11 місяців тому

    Telangana vachhinanka paata Leedhu.......mooga.boindhi......